ప్రపంచ జనాభా దినోత్సవ సందర్భంగా
గణపవరం పీహెచ్ సి పరిధిలో టీబీ వైద్య సేవలు ఉత్తమ సేవలు అందించిన వైద్య సిబ్బంది వాకపల్లి, వెలగపల్లి, ఏ గోపవరం గ్రామాలకు అవార్డులు దక్కాయి. ఈ అవార్డులు వైద్య సిబ్బంది, సర్పంచులు జిల్లా కలెక్టర్ నాగరాణి చేతులు మీదగా గురువారం అందుకున్నారు. ఏ గోపవరం, వాకపల్లి, వెలగపల్లి గ్రామాలకు అవార్డులు అందుకున్నారు. డాక్టర్ సంతోష్, సిహెచ్ఓ విల్సన్ బాబు పాల్గొన్నారు.