పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి

74చూసినవారు
పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించండి
పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు కార్మికులు వినతిపత్రం అందజేశారు. గురువారం ఉంగుటూరులో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను నిడమర్రు మండల పంచాయతీ కార్మికులు కలుసుకున్నారు. పంచాయతీ కార్మికులకు టెండర్ విధానం రద్దు చేసి శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని వారు ఎమ్మెల్యేకి వివరించారు.

సంబంధిత పోస్ట్