వాటర్ ట్యాంకు ద్వారా తాగునీరు సరఫరా

85చూసినవారు
వాటర్ ట్యాంకు ద్వారా తాగునీరు సరఫరా
గణపవరం మండలం మొయ్యేరు గ్రామ ప్రజలు త్రాగు నీరు సమస్యతో ఇబ్బంది పడుతున్నారని జనసేన నాయకులు తెలియజేయగా వెంటనే శ్రీ లక్ష్మి నారాయణ ఫౌండేషన్ వారు స్పందించారు. ఆదివారం వాటర్ ట్యాంకర్ ద్వారా త్రాగునీరు సరఫరా చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్