టి. నరసాపురం: నాటు సారా తయారీ కేంద్రంపై దాడి

73చూసినవారు
టి. నరసాపురం: నాటు సారా తయారీ కేంద్రంపై దాడి
టీ. నర్సాపురం మండలం వెలగపాడులో 1400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి 20 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నట్లు చింతలపూడి ఎక్సైజ్ సీఐ అశోక్ శుక్రవారం తెలిపారు. ఈ క్రమంలో నాటు సారా తయారు చేసే గట్టు చక్రి, గట్టు రాంబాబును వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్ఐ నరసింహారావు, హెడ్ కానిస్టేబుల్ పురుషోత్తం, కానిస్టేబుల్ సత్యనారాయణ, నస్రీన్ తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్