డిగ్రీలో ప్రవేశాలకు గడువు తేదీ ఈనెల 20 వరకు పెంచిన ప్రభుత్వం

84చూసినవారు
డిగ్రీలో ప్రవేశాలకు గడువు తేదీ ఈనెల 20 వరకు పెంచిన ప్రభుత్వం
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆన్లైన్ ద్వారా డిగ్రీలో ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు గురువారంతో ముగియాల్సిన తేదీని మరో పది రోజులు అనగా ఈనెల 20 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి కే విశ్వేశ్వరరావు తెలియజేశారు. ఉంగుటూరు మండలం నారాయణపురం శ్రీ అరవింద శతజయంతి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చేరదలచుకున్న విద్యార్థులు కళాశాలకు వచ్చి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్