లారీ బోల్తా తప్పిన ప్రమాదం

59చూసినవారు
లారీ బోల్తా తప్పిన ప్రమాదం
ఉంగుటూరు మండలం నాచుగుంట జాతీయ రహదారి వద్ద శనివారం ఓ లారీ బోల్తా పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లిగూడెం నుంచి చెన్నై వైపు వెళుతున్న ఐరన్ పైపుల లోడు లారీ మరో లారీని ఓవర్ టెక్ చేస్తున్న సమయంలో ఐరన్ పైపుల లోడు లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీలో ఉన్న డ్రైవరు సురక్షితంగా బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్