ఈవియంల కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించిన అధికారి

68చూసినవారు
ఈవియంల కమిషనింగ్ ప్రక్రియను పరిశీలించిన అధికారి
ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలోని ఈ వి యం ల కమిషనింగ్ ప్రక్రియను శనివారం మండలం ఉంగుటూరు మండలం నారాయణపురం హై స్కూల్ ఎన్నికల జనరల్ అబ్జర్వర్ డా. కృష్ణ కాంత్ పాటక్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఏలూరు ఆర్డీవో ఎన్ ఎస్ కె. ఖాజవలి, ఉంగుటూరు నియోజవర్గ ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్