సేఫ్ వే సంస్థ ఆధ్వర్యంలో రూ. 7లక్షలు మరుగుదొడ్లు

57చూసినవారు
సేఫ్ వే సంస్థ ఆధ్వర్యంలో రూ. 7లక్షలు మరుగుదొడ్లు
జాతీయ రహదారి పక్కన బాదంపూడి వై జంక్షన్లో వద్ద మరుగుదొడ్లు నిర్మించారు. సేఫ్ వే సంస్థ ఆధ్వర్యంలో రూ. 7లక్షలు వ్యయంతో వీటిని నిర్మిస్తున్నారు. కలకత్తా-చెన్నై జాతీయ రహదారిలో బాదంపూడి వద్ద ఉన్న ఖాళీ స్థలంలో వాహనాలను పార్కింగ్ చేసుకుంటున్నారు. పార్కింగ్
చేసిన వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు, జాతీయరహదారిపై వెళ్లే వారి కోసం మహిళలు, పురుషులకు వేర్వేరుగా నాలుగు మరుగుదొడ్లను
నిర్మించారు.

సంబంధిత పోస్ట్