ఉంగుటూరు: శరవేగంగా రహదారుల నిర్మాణ పనులు

54చూసినవారు
ఉంగుటూరు: శరవేగంగా రహదారుల నిర్మాణ పనులు
ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో హౌసింగ్ కాలనీల నందు 70 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న మెటల్ రోడ్ల నిర్మాణ పనులను శుక్రవారం పత్సమట్ల ధర్మరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించి, నిర్ణీత గడువులోగ పనులు పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామా జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామా సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్