ఉంగుటూరు: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

62చూసినవారు
ఉంగుటూరు: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
ఉంగుటూరు మండలం అక్కుపల్లి గోకవరం గ్రామంలో డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్134 వ జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ లు ముఖ్య అతిధులుగా హాజరై అంబేద్కర్ సేవలను ఘనంగా కొనియాడారు. అనంతరం యువత భారీగా ఊరేగింపు ఉత్సవాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్