ఉంగుటూరు: ఎస్సీ కార్పోరేషన్ రుణాలకు దరఖాస్తులు

71చూసినవారు
ఉంగుటూరు: ఎస్సీ కార్పోరేషన్  రుణాలకు దరఖాస్తులు
ఎస్సీ కార్పోరేషన్ ద్వారా ఆర్థిక రుణాలు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉంగుటూరు ఎంపీడీవో జీ ఆర్ మనోజ్ తెలిపారు.మండలంలోని 27 గ్రామాలలో అర్హత ఉన్న లబ్ధిదారులు ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. నేటి నుంచి మే నెల 10 వరకు గడువు ఉన్నట్లు, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్