ఉంగుటూరు: ప్రభుత్వ కాలేజీ ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

81చూసినవారు
ఉంగుటూరు: ప్రభుత్వ కాలేజీ ఇంటర్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో కొత్తగా అడ్మిషన్ పొందుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు 12 చొప్పున అందిస్తున్నట్లు కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ Dr. BV. శ్రీనివాస్ శుక్రవారం తెలియజేసారు. ప్రథమ సంవత్సరానికి MPC, CEC, HEC, BIPC గ్రూపులకు ఇంగ్లీష్, తెలుగు మీడియంలకు అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. శుక్రవారం విద్యార్థులకు పుస్తకాలు అందించారు.

సంబంధిత పోస్ట్