ఉంగుటూరు : సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 25 మంది లబ్దిదారులకు అందజేత

83చూసినవారు
ఉంగుటూరు : సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 25 మంది లబ్దిదారులకు అందజేత
ఉంగుటూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 25 మంది లబ్దిదారులకు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు చెక్కులు పంపిణీ చేశారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ సీఎం సహాయ నిధి నుండి మంజూరు అయ్యిన అమౌంట్ అధిక ఖర్చులతో వైద్యం చేయించుకున్న పేదవారికి ఆర్థికంగా భరోసా కల్పిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్