సమీకృత సాగుతో రైతులు లాభాలు ఆర్జించాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అన్నారు. ఉంగుటూరు మండలం
నాచుగుంట వెళ్లే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టంను ఆమె గురువారం పరిశీలించారు. ఎండ, వానలను లెక్కచేయకుండా ఆరుగాలం శ్రమించే రైతన్న కష్టానికి తగిన ఆదాయం పొందాలంటే. సాగులో వినూత్న పద్ధతులు అవలంబించాలి.