ఉంగుటూరు: ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్చండి

66చూసినవారు
ఉంగుటూరు: ప్రభుత్వ బడిలో పిల్లలను చేర్చండి
ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు పాఠశాల హెచ్ఎం నక్కా సుధాకర్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటి ఇంటికి తిరిగి మన ఊరి బడిలో పిల్లలను చేర్పించండి అని తల్లిదండ్రులను కోరారు. మూడు సంవత్సరాలు నిండిన పిల్లలను మోడల్ పాఠశాల లో పి. పి. 1. లో చేర్చమని, మోడల్ పాఠశాల లో ఉన్న సౌకర్యాలు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు అల్లు శ్రీను వివరించారు. పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించండి.. మన ఊరి బడిని కాపాడండి అంటూ నినాధించారు.

సంబంధిత పోస్ట్