ఉంగుటూరు: వైయస్సార్సీపి పిఎసి మెంబెర్ గా మాజీ ఎమ్మెల్యే

66చూసినవారు
ఉంగుటూరు: వైయస్సార్సీపి పిఎసి మెంబెర్ గా మాజీ ఎమ్మెల్యే
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబెర్ గా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు ( వాసు బాబు )ను నియమించారు. ఆ మేరకు శనివారం వైయస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పిఎసి మెంబెర్ గా వాసు బాబును నియమించడం పట్ల నియోజవర్గంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్