కూటమి ప్రభుత్వంలో ఇటీవల ఆప్కాబ్, ఏలూరు డిసిసిబి చైర్మన్ గా నియామకమైన గన్ని వీరాంజనేయులు, బుధవారం మంగళగిరి జిల్లా టిడీపీ కార్యాలయంలో రాష్ట్ర టిడీపీ నాయకుడు పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో బాబ్జి, టిడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.