ఉంగుటూరు: రాష్ట్ర టైలర్స్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ కు సన్మానం

73చూసినవారు
ఉంగుటూరులో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర టైలర్స్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ ఆకాశపు స్వామి మాట్లాడుతూ, టైలర్ల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని తెలిపారు. మాజీ ఆప్కో డైరెక్టర్ దొంతం శెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆయనకు ఘన సన్మానం చేశారు. పలువురు సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్