ఉంగుటూరు: కాలువ రేవులో గుర్రపు డెక్క

56చూసినవారు
ఉంగుటూరు వంతెన వద్ద, కాలువ రేవులో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగి నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోంది. అంతేకాకుండా కాలవ రేవు వరకు గుర్రపు డెక్క పేరుకుపోవడంతో ప్రజలు, రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులు వెంటనే స్పందించి గుర్రపు డెక్కలను తొలగించాలని ప్రజలు మంగళవారం కోరారు.

సంబంధిత పోస్ట్