ఉంగుటూరు: వాసుబాబును అభినందించిన నాయకులు

57చూసినవారు
ఉంగుటూరు: వాసుబాబును అభినందించిన నాయకులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా ఎంపికైన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు)ను ఆ పార్టీ నాయకులు ఆదివారం సత్కరించారు. ఉంగుటూరు మండల నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, పలువురు అభిమానులు అభినందించి పుష్పగుచ్చం అందజేశారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసేలా పార్టీ కేడర్ కృషి చేయాలని వాసుబాబు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్