ఉంగుటూరు: వాసు బాబును సత్కరించిన నాయకులు

81చూసినవారు
ఉంగుటూరు: వాసు బాబును సత్కరించిన నాయకులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యునిగా ఎంపికైన ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు)ను ఆ పార్టీ నాయకులు ఆదివారం భువనపల్లి పార్టీ కార్యాలయంలో నియోజక స్థాయి నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు పలువురు అభిమానులు ఆదివారం సాయంత్రం అభినందించి పుష్పగుచ్చం అందజేశారు. జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి చేసేలా పార్టీ కేడర్ కృషి చేయాలని వాసుబాబు కోరారు.

సంబంధిత పోస్ట్