ఉంగుటూరు: పెళ్లి కారును ఢీకొన్న లారీ

63చూసినవారు
ఉంగుటూరు: పెళ్లి కారును ఢీకొన్న లారీ
జాతీయ రహదారిపై నాచుగుంట వద్ద పెళ్లి కారును లారీ ఢీకొంది. కారులో ఉన్న వరుడికి స్వల్ప గాయాలు కాగా మరో నలుగురి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలతో ఉన్నవారు ఏలూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతుం డగా స్వల్ప గాయాలైన వరుడు ముహూర్త సమ యానికే పెళ్లి పీటలపై వధవు మెడలో మూడు ముళ్లు వేశారు. ముహూర్త బలంతో వరుడు ప్రమాదం నుంచి బయటపడి శుభం జరిగిందని బంధువులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్