ఉంగుటూరు: కార్మికుల సమ్మె జయప్రదం చెయ్యండి

79చూసినవారు
ఉంగుటూరు: కార్మికుల సమ్మె జయప్రదం చెయ్యండి
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మే 20 జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు కోరారు. గురువారం ఉంగుటూరు లో కార్మిక, కర్షక సంఘాలు, అంగన్వాడి కార్యకర్తలతో సమ్మె పోస్టల్ ఆవిష్కరించారు. అనంతరం ప్రభుత్వ కార్యాలయంలో సమ్మెకు సహకరించాలని కోరుతూ వినతి పత్రాలను అందజేశారు.

సంబంధిత పోస్ట్