ఉంగుటూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు

78చూసినవారు
ఉంగుటూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఉంగుటూరు జాతీయ రహదారి వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్ర గాయాలు అయ్యాయి. నారాయణపురం వైపు నుంచి ఉంగుటూరు గ్రామంలోకి మోటార్ సైకిల్ పై వెళ్తుండగా వెనకనుంచి ఓ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వ్యక్తిని హైవే అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియ రావలసి ఉంది.

సంబంధిత పోస్ట్