ఉంగుటూరు: ఈదురుగాలికి విరిగిపడిన మామిడి చెట్టు

71చూసినవారు
ఉంగుటూరు: ఈదురుగాలికి విరిగిపడిన మామిడి చెట్టు
ఉంగుటూరు నారాయణపురం కొబ్బరితోట వీధిలో ఓ ఇంటి ఆవరణలో మామిడి చెట్టు శుక్రవారం రాత్రి 12. 30 గం. ప్రాంతంలో ఈదురుగాలులతో ఇరిగిపోయింది. విద్యుత్ స్తంభం, తీగలు నేల కొరగడంతో కరంట్ నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో రాత్రంగా చీకట్లోనే ఉన్నామని వీధి ప్రజలు లక్ష్మణ్ తదితరులు వాపోయారు. పునరుద్ధరణ పనులు చేయించేలా చర్యలు తీసుకున్నామని సర్పంచి అలకనంద చెప్పారు. శనివారం సరఫరా ఇస్తామని విద్యుత్ అధికారులు పేర్కొన్నారు

సంబంధిత పోస్ట్