ఉంగుటూరు: రాజకీయనేతలతో సమావేశం

64చూసినవారు
ఉంగుటూరు: రాజకీయనేతలతో సమావేశం
ఉంగుటూరు నియోజకవర్గం పొలిటికల్ పార్టీ నేతలతో ఉంగుటూరు తహసీల్దార్, నియోజకవర్గ ఓటు నమోదు సహాయ అధికారి  రవికుమార్ బుధవారం సమావేశం నిర్వహించారు, భాజపా, సీపీఎం, వైసీపీ, టీడీపీ తదితర రాజకీయ పార్టీ ప్రతినిధులతో కోటల జాతరపై పలు సమస్యలపై సమీక్షించారు. ఎన్నికల ఉంగుటూరు మండలం డిప్యూటీ తహసిల్దార్ పోతురాజు కార్యక్రమంలో పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్