ఉంగుటూరు నియోజకవర్గ శాసన సభ్యులు పత్సమట్ల ధర్మరాజు గత కొన్ని రోజులుగా లండన్ పర్యటనలో ఈ సందర్భంగా శనివారం లండన్ సుందర్లాండ్ యూనివర్సిటీ నందు యునైటెడ్ జనసేన (యూకే) జనసేన టీం వారు ఎమ్మెల్యేను గౌరవంగా సత్కారించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే వారితో కాసేపు సమావేశం నిర్వహించి కొన్ని విషయాలను ప్రస్తావించారు.