ఉంగుటూరు: ఎస్ డబ్ల్యూఎం షెడ్డు పరిశీలించిన ఎంపీడీవో

76చూసినవారు
ఉంగుటూరు: ఎస్ డబ్ల్యూఎం షెడ్డు పరిశీలించిన ఎంపీడీవో
ఉంగుటూరు పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని ఉంగుటూరు ఎంపీడీవో గంజి రాజ్ మనోజ్ బుధవారం పరిశీలించారు. కంపోస్ట్ ఎరువులు ఎలా తయారవుతున్నాయి పరిశీలించి గ్రీన్ అంబాసిడర్లకు, క్లాప్ మిత్రులకు పలు సూచనలు చేశారు. సర్పంచ్ బండారు సింధు, సెక్రెటరీ రవికుమార్, విస్తరణాధికారి చంద్రశేఖరం పాల్గొన్నారు. 17న రాష్ట్రస్థాయి అధికారి ఈ షెడ్డును పరిశీలించేందుకు రానుండగా ముందస్తు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్