ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలోని అంగన్ వాడి కేంద్రంలో మంగళవారం పోషణ పక్వాడ కార్యక్రమం జరిగింది గర్భిణీ, బాలింతలకు వెయ్యి రోజుల సంరక్షణ గురించి ప్రాజెక్ట్ డైరెక్టర్ పి. శారద అవగాహన కల్పించారు. సూపర్వైజర్లు బి. వి లక్ష్మి, డి శారద, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.