ఉంగుటూరు: రేపు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలుపుదల

54చూసినవారు
ఉంగుటూరు: రేపు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలుపుదల
ఉంగుటూరు మండలం గొల్లగూడెం సెక్షన్ కైకరం సబ్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కైకరం, తల్లాపురం, అప్పారావుపేట గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామని ఏఈ వేణు తెలిపారు. రామన్నగూడెంలో నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు కోసం ఈ చర్య తీసుకుంటున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్