జగన్ రెడ్డికి ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని విద్యార్థులు ఇప్పుడు అధికారం పోయాక సడన్ గా గుర్తొచ్చేసారా అని ఏలూరు జిల్లా టీడీపీ తెలుగు మహిళా ప్రధానకార్యదర్శి ఉన్నమట్ల సునీత అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. కావలిలో నర్సింగ్ కళాశాలలో దాదాపు 30 మంది నర్సింగ్ విద్యార్థులను బయటికి పంపించేసారని దానికి కారణం మాజీ సీఎం జగన్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం