ఉంగుటూరు: అపర భగీరధుడు కాటన్ దొర

65చూసినవారు
ఉంగుటూరు: అపర భగీరధుడు కాటన్ దొర
అపర భగీరధుడు కాటన్ దొర అని ఏపీ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కోన శ్రీనివాస రావు అన్నారు. గురువారం ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో ఆర్ వైశ్య సంఘం ఆధ్వర్యంలో సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాటన్ దొర విగ్రహానికి శ్రీనివాస తో పాటు పలువురు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్