వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ అడ్వైజర్ కమిటీని నియమిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబును పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్‌గా నియమిస్తూ. ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి వాసుబాబు కృతజ్ఞతలు తెలిపారు.