అదరహో అనిపించిన ఉప్పాకపాడు పాఠశాల వార్షికోత్సవం

66చూసినవారు
అదరహో అనిపించిన ఉప్పాకపాడు పాఠశాల వార్షికోత్సవం
ఉంగుటూరు మండలం ఉప్పాకపాడు మోడల్ ప్రైమరీ పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ కర్నాటి వెంకటేష్, ప్రధానోపాధ్యాయులు నక్కా సుధాకర్ ఆధ్వర్యంలో 99వ వార్షికోత్సవం మంగళవారం జరిగింది. ఉపాధ్యాయులు అల్లు శ్రీను శిక్షణలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అదరహో అనిపించాయి. ఉపాధ్యాయులు పి. శ్రీదేవి మాట్లాడుతూ మన మోడల్ ప్రైమరీ స్కూల్ లో విద్యార్థులను జాయిన్ చేయమని తల్లిదండ్రులను స్కూల్ కమిటీ వారిని కోరారు.

సంబంధిత పోస్ట్