గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యం : ఎమ్మెల్యే

76చూసినవారు
గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యం : ఎమ్మెల్యే
గ్రామాల అభివృద్ధి కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. శుక్రవారం ఉంగుటూరు మండలం తల్లాపురం గ్రామంలో నూతనంగా నిర్మించబడిన అంగన్వాడీ భవనాన్ని ఎమ్మెల్యే ధర్మరాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్