ఉంగుటూరులో యోగా ట్రయల్ రన్ కార్యక్రమం

54చూసినవారు
ఉంగుటూరులో యోగా ట్రయల్ రన్ కార్యక్రమం
ఉంగుటూరు గ్రామ కమ్యూనిటీ హాల్‌లో శనివారం యోగా ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి అనురాధ పాల్గొని మాట్లాడుతూ యోగా వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పారు. ప్రజల్లో ఆరోగ్య మెరగు పెంచేందుకు ఈ తరహా కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. సర్పంచ్ సింధు మధుబాబు, ఎంపీపీ శ్రీలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్