Feb 10, 2025, 15:02 IST/బోథ్
బోథ్
గుడిహత్నూర్: విద్యార్థులకు షీ టీం ఆధ్వర్యంలో అవగాహన
Feb 10, 2025, 15:02 IST
గుడిహత్నూర్ మండలం మన్నూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీం ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. సమాజంలో జరుగుతున్న అరాచకాలు అన్యాయాల పట్ల బాలికలు తగు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. మొబైల్ ఫోన్లను అవసరానికి మాత్రమే వినియోగించాలని సూచించారు. ఎవరైనా వేధింపులకు గురిచేస్తే షీ టీం లేదా డయల్ 100 కు సమాచారం అందించాలని కోరారు.