‘మెగా-అల్లు’ మధ్య వివాదంపై అల్లు అరవింద్ ఏమన్నారంటే? (VIDEO)

82చూసినవారు
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు మెగా, ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీశాయంటూ కొత్త వివాదం తలెత్తింది. ‘నా మేనల్లుడు రామ్‌చరణ్ నటించిన తొలి సినిమా ‘చిరుత’ సరిగా ఆడలేదు. రెండో సినిమా ‘మగధీర’ కోసం నష్టం వస్తుందనే ఎక్కువగా ఖర్చు చేశాను. కానీ ఊహించని విధంగా ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయ్యింది’ అని ‘తండేల్’ ప్రెస్‌మీట్‌లో ప్రశ్న ఎదురవగా అల్లు అరవింద్ ఇలా అన్నారు. దీనిపై మెగా ఫ్యాన్స్ ఫైరవుతున్నారు.

సంబంధిత పోస్ట్