తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచిన తర్వాత మొదటి 4 రోజులు అలసటగా అనిపిస్తుందని, అయితే 5వ రోజు నాటికి అలసట మాయమవుతుందని వైద్యులు చెబుతున్నారు. 10వ రోజు నాటికి, ఒక రోజులో 24 గంటల సమయం కంటే ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పారు. ఈ అలవాటు ఉదయాన్నే మనస్సును ప్రశాంతంగా, శరీరాన్ని చురుకుగా ఉంచడానికి, విధుల్లో మెరుగైన పనితీరుకు & స్వీయ క్రమశిక్షణకు దోహదపడుతుందని వెల్లడించారు.