AP DSCకి వయో పరిమితి ఎంతంటే?

7567చూసినవారు
AP DSCకి వయో పరిమితి ఎంతంటే?
AP: 2024 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల కన్నా తక్కువ.. 44 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండరాదు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 49 ఏళ్లు. వికలాంగులకు గరిష్ఠ వయస్సు 54 ఏళ్లుగా ఉంటుంది. ఎక్స్ సర్వీస్మెన్ విభాగంలో నిబంధనలు అనుసరించి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

సంబంధిత పోస్ట్