పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ తిరగడమేంటి?: బొత్స

50చూసినవారు
పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ తిరగడమేంటి?: బొత్స
AP: పవన్ కళ్యాణ్‌పై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. 'కడపలో తోలు తీస్తామంటూ పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇస్తున్నారు. డిప్యూటీ సీఎం పర్యటనలో నకిలీ ఐపీఎస్ తిరగడమేంటి? రాష్ట్రంలో వ్యవస్థ ఏం చేస్తుంది. రాష్ట్రంలో వ్యవస్థలపై ఎవరికైనా పట్టుందా? మరీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరి తోలు తీస్తారు?' అని ఎమ్మెల్సీ బొత్స ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్