ప్రత్యేక హోదా అడగడానికి మీకు ఇబ్బందేంటి?: షర్మిల

53చూసినవారు
ప్రత్యేక హోదా అడగడానికి మీకు ఇబ్బందేంటి?: షర్మిల
కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే అవకాశం మీకు ఉన్నప్పుడు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగడానికి మీకు ఇబ్బంది ఏమిటి? అని సీఎం చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. ‘మీ మద్దతుతో అధికారం అనుభవిస్తున్న మోడీ.. రాష్ట్ర విభజన హామీలను వెంటనే నెరవేర్చాలి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో మీ పార్టీ ఎంపీలు తమ గళం విప్పాలి. హోదా ఇవ్వకపోతే కేంద్రానికి ఇచ్చిన మద్దతును తక్షణం ఉపసంహరించుకోవాలి’ అని బహిరంగ లేఖ రాశారు.

సంబంధిత పోస్ట్