ఏం పాపం చేశారని వంశీని, నానీని వేధిస్తున్నారు?: జగన్

59చూసినవారు
ఏం పాపం చేశారని వంశీని, నానీని వేధిస్తున్నారు?: జగన్
AP: వైఎస్ జగన్ పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ళలో పర్యటించారు. అనంతరం మాట్లాడుతూ.. చంద్రబాబు పైన సామాజిక వర్గాలను వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. కమ్మ వర్గం చంద్రబాబుకు ఊడిగం చేయాలా అని ప్రశ్నించారు. వైసీపీలో ఉన్న కమ్మవారిని ఎందుకు వేధిస్తున్నారని నిలదీసారు. వల్లభనేని వంశీని, కొడాలి నానీని.. అలాగే పలువురు కమ్మ నేతలను ఏం పాపం చేశారని వేధిస్తున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు టార్గెట్ చేసారని వరుసగా లిస్టు చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్