బంగ్లా ప్రధాని షేక్ హసీనా అరెస్టు వారెంట్ ఇంటర్‌పోల్ ద్వారా భారత్‌కు చేరితే.. అరెస్ట్ తప్పదు

74చూసినవారు
బంగ్లా ప్రధాని షేక్ హసీనా అరెస్టు వారెంట్ ఇంటర్‌పోల్ ద్వారా భారత్‌కు చేరితే.. అరెస్ట్ తప్పదు
బంగ్లా ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేసిన తరువాత భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అరెస్టు వారెంట్ కోసం బంగ్లాదేశ్ ఇంటర్ పోల్ ను కోరినట్లు స్పష్టత లేదు. స్థానిక పోలీసుల యొక్క సహాయంతోనే ఇంటర్‌పోల్ ప్రధానంగా పనిచేస్తుంది. ఆ సంస్థ వెతుకుతున్న వ్యక్తిని భారత్ పోలీసులు అరెస్ట్ చేసి, అప్పగించాల్సిన అవసరం తప్పక ఉంటుంది. ఇంటర్‌పోల్ మిగిలిన ఫార్మాలిటీలను అధికారకంగా పూర్తి చేసిన తర్వాత, వారిని సంబంధిత దేశానికి అప్పగించడం జరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్