పంటలపై పిచికారిగా పెప్సీ, కోక్ ఎక్కడ వాడుతారంటే.!

52చూసినవారు
పంటలపై పిచికారిగా పెప్సీ, కోక్ ఎక్కడ వాడుతారంటే.!
పంటలకు చీడ నివారణకు సాధారణంగా రసాయన ఎరువులను ఉపయోగిస్తారు. మన దేశంలో ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం ప్రపంచంలోనే అత్యధిక వరిని ఉత్పత్తి చేసే ప్రదేశం. ఇక్కడ మాత్రం రైతులు పంటలపై పిచికారి చేయడానికి “పెప్సీ“, “కోక్“లను వాడతారట. కారణం ఏంటంటే ఇవి పురుగుల మందుల కంటే చాలా చౌకగా లభిస్తాయి. అంతేకాకుండా బాగా పని చేస్తాయట. అలా ఎందుకంటే. చీమలు పంటలను నాశనం చేసే కీటకాల గుడ్లను తింటాయి, చీమలను పంటలపై ఆకర్షించడానికి ఈ తీపి కలిగిన “కోక్“లను పిచికారిగా ఉపయోగిస్తారు.

సంబంధిత పోస్ట్