ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) 2024, జూన్ 19న విడుదల చేసిన గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్‌లో భారత్ 63వ స్థానంలో నిలిచింది. మొత్తం 120 దేశాలతో రూపొందించిన ఈ జాబితాలో స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లు వరుసగా తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. గతేడాది ఈ జాబితాలో భారత్ 67వ స్థానంలో నిలిచింది.