కొడాలి నాని ఎక్క‌డ‌.. వైసీపీలో ఇదే చ‌ర్చ‌!

61చూసినవారు
కొడాలి నాని ఎక్క‌డ‌.. వైసీపీలో ఇదే చ‌ర్చ‌!
వైసీపీలో ఒకనాడు అంతా నానీల మయం. ఎటు చూసినా నానీలే. గ‌తంలో ఈ నానీల త్రయం (పేర్ని నాని, కొడాలి నాని, ఆళ్ల నాని) వైసీపీకి ప్లస్ పాయింట్‌గా ఉండేది. 2024 ఎన్నిక‌ల త‌ర్వాత సీన్ మారిపోయింది. పేర్ని నాని, ఆళ్ల నాని వారి వారి ప‌నుల్లో బిజీ అయిపోయారు. అయితే వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన కొడాలి నాని మాత్రం ఎక్క‌డున్నారో తెలియ‌టంలేదు. ఎవ‌రికీ క‌న‌ప‌డ‌టం లేదు. దీంతో వైసీపీలో కొడాలి నానిపై భారీ చ‌ర్చ న‌డుస్తున్న‌ట్లు స‌మాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్