AP: మంత్రి లోకేష్‌పై వైసీపీ సెటైర్లు వేసింది. 'కూట్లో రాయి తీయలేని సన్నాసి ఏట్లో రాయి తీస్తాడా? అమ్మ ఒడి ఇవ్వలేని ఈ దొంగల ముఠా జాబ్ క్యాలెండర్ ఇస్తుందా? ఎన్నికల టైమ్‌లో మంత్రి లోకేష్ తన అవసరం కోసం ఏదో చెప్పాడు. జనవరి ఫస్ట్ వెళ్లిపోయింది. మరి ఈ చిన్న దొంగ జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఇస్తే కాకి ఎత్తుకెళ్లిందా? కనీసం పెద్ద దొంగ చంద్రబాబు అయినా సమాధానం చెప్పాలి' అని వైసీపీ ట్వీట్ చేసింది.