రాష్ట్రంలో ఏ జిల్లాకు ఏ ర్యాంకు వచ్చిందంటే?
By Rathod 68చూసినవారుఏపీలోని జిల్లాలకు సీఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్-1, విశాఖ-2, ఈస్ట్ గోదావరి-3, అనంతపురం-4, అన్నమయ్య-5, శ్రీకాకుళం-6, కడప-7, గుంటూరు-8, బాపట్ల-9, నెల్లూరు-10వ ర్యాంకులో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వెస్ట్ గోదావరి, అనకాపల్లి, తిరుపతి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, కోనసీమ, మన్యం, శ్రీసత్యసాయి, పల్నాడు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల, విజయనగరం, చిత్తూరు, అల్లూరి జిల్లాలు ఉన్నాయి.