ఐక్య రాజ్య సమితిలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?

64చూసినవారు
ఐక్య రాజ్య సమితిలో భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు?
ఐక్య రాజ్య సమితిలో భారత రాయబారి/శాశ్వత ప్రతినిధిగా ఐఎఫ్ఎస్ అధికారి పర్వతనేని హరీశ్ 2024 ఆగస్టు 14న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన జర్మనీలో భారత రాయబారిగా ఉన్నారు. అంతక్రితం ఆ స్థానంలో ఉన్న రుచిర కాంభోజ్ 2024, జూన్ 1న రిటైర్ కావటంతో ఆ స్థానంలో హరీశ్ నియామకం జరిగింది. హరీశ్ 1990లో ఐఎఫ్ఎస్‌కు ఎంపికై భారత విదేశాంగ శాఖలో చేరారు.

సంబంధిత పోస్ట్